మీ ఇంటి కోసం అతిపెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండ్ న్యూ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కేవలం 26 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ని కూడా కలిగివుంది. మరి అమెజాన్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో తెలుసుకుందామా.
అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Foxsky నుండి వచ్చిన Foxsky (55 inch) 4K UHD స్మార్ట్ టీవీని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు 72% డిస్కౌంట్ తో కేవలం రూ.26,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఈ Foxsky 55 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఈటీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.