అమెజాన్ ధమాకా అఫర్: 26 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

55 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్

55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కేవలం 26 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు

అమెజాన్ ధమాకా అఫర్: 26 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

మీ ఇంటి కోసం అతిపెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి  బ్రాండ్ న్యూ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కేవలం 26 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ని కూడా కలిగివుంది. మరి అమెజాన్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Foxsky నుండి వచ్చిన Foxsky (55 inch) 4K UHD స్మార్ట్ టీవీని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు 72% డిస్కౌంట్ తో కేవలం రూ.26,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Foxsky (55 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ Foxsky 55 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo