Amazon GIF Sale మొదటి రోజే భారీ QLED Smart Tv డీల్ ప్రకటించిన అమెజాన్.!

Amazon GIF Sale ఈరోజు నుంచి అందరికీ మొదలయ్యింది. 2024 పండుగ కోసం తీసుకు వచ్చిన ఈ ఈ సేల్ ను మొదటి రోజైన ఈరోజు భారీ QLED Smart Tv డీల్ ను అందించింది. ఈ డీల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, 43 ఇంచ్ LED టీవీ రేటుకే 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు. అంటే, ఈ స్మార్ట్ టీవీ డీల్ గురించి మీరు అంచనా వేయవచ్చు. ఈరోజు అమెజాన్ అందించిన ఈ టాప్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేసుకోండి.

Amazon GIF Sale ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ ఈరోజు ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ప్రకటించింది. ఈ ఆఫర్ విషయానికి వస్తే, Kodak ఇండియాలో విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘50MT5011’ ఈ రోజు 47% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,499 ధరకే లభిస్తోంది.

అదనంగా, ఈ అమెజాన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 1,683 రూపాయల విలువైన EMI ఇంట్రెస్ట్ సేవింగ్ ఆఫర్ ను అందించింది. సెలెక్టెడ్ కార్డ్స్ పైన ఈ అదనపు బెనిఫిట్ ఆఫర్ ను అందించింది. Buy From Here

Also Read: BSNL సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్ చేస్తే నెలకు రూ. 100 ఖర్చుతోనే అన్ని ప్రయోజనాలు పొందవచ్చు.!

Kodak (50 inch) QLED Smart Tv : ఫీచర్స్

కోడాక్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+ సపోర్ట్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HMDI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో అందించిన 40W సౌండ్ అందించే స్పీకర్ లతో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది.

Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :