Amazon GIF Sale నుండి బిగ్ డీల్స్ తో 10 వేల లోపలే లభిస్తున్న Smart Tv లు.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో బిగ్ స్మార్ట్ టీవీని కొనాలని ఆలోచిస్తున్నారా

Amazon GIF Sale నుండి బిగ్ డీల్స్ తో 10 వేల లోపలే లభిస్తున్న Smart Tv

బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ల పైన Amazon బిగ్ డీల్స్

బడ్జెట్ ధరలో బిగ్ స్మార్ట్ టీవీని కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, Amazon GIF Sale నుండి బిగ్ డీల్స్ తో 10 వేల లోపలే లభిస్తున్న Smart Tv ల గురించి తెలుసుకోండి. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ లను భారీ డిస్కౌంట్ తో 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. అమేజాన్ ఈరోజు గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ నుండి అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూద్దామా.

Amazon GIF Sale Smart Tv Offer

అమేజాన్ సేల్ నుండి ఈరోజు VW, TCL మరియు Redmi వంటి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ లను SBI కార్డ్స్ తో కొనులు చేసే యూజర్లు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.

VW (32 inch) Frameless Series Smart Tv

ఆఫర్ ధర : రూ. 7,999

VW యొక్క ఫ్రెమ్ లెస్ సిరీస్ నుండి వచ్చిన ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 20W సరౌండ్ స్పీకర్లతో పని చేస్తుంది. ఈ టీవీ HDMI, USB మరియు Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here

Also Read : JioBharat B1 Series నుండి చవక ధరలో మరొక New 4G Phone లాంచ్.!

TCL (32 inch) Bezel-Less Smart Tv

ఆఫర్ ధర : రూ. 9,990

ఈ TCL 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 52% డిస్కౌంట్ తో రూ. 9,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ TCL స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన HD Ready డిస్ప్లేతో వస్తుంది మరియు 24W సౌండ్ అందించా గల స్పీకర్లను Dolby Audio సోను సౌండ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ టీవీ HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here

Redmi (32 inch) F Series Smart tv

ఆఫర్ ధర : రూ. 9,990

ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-HD వంటి సౌండ్ సపోర్ట్ తో పాటుగా Vivid పిక్చర్ ఇంజిన్ తో వస్తుంది. అంటే, ఈ టీవీ గొప్ప సౌండ్ మరియు పిక్చర్ ను అందించ గలదు. ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ ఈరోజు 60% డిస్కౌంట్ తో రూ. 9,990 రూపాయల ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :