LG QNED Smart Tv పై అమెజాన్ సేల్ ధమాకా ఆఫర్ అందుకోండి.!
LG QNED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా EPL సేల్ నుంచి డిస్కౌంట్ ఆఫర్ అందించింది
అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ ఈరోజు అర్ధరాత్రితో ముగుస్తుంది
అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ పవర్ ఫుల్ డీల్ ను అందిస్తున్నాను
LG QNED Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా EPL సేల్ నుంచి డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగిస్తుండగా, ఈరోజు ఈ బిగ్ డీల్ ను అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఈ LG లేటెస్ట్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకు అందుకునే అవకాశం వుంది. అందుకే, అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ పవర్ ఫుల్ డీల్ ను అందిస్తున్నాను.
SurveyLG QNED Smart Tv : ఆఫర్
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ఇండియా మార్కెట్ లో రూ. 69,990 రూపాయల ధరతో వచ్చింది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కూడా ఇదే ధరకు సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పై కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో ను అమెజాన్ జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఇరాక్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 6000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఇది కాకుండా DBS, Federal, మరియు HSBC క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1, 500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 62,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పై రూ. 5,706 సేవింగ్ చేసే No Cost EMI ఆఫర్ ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఆఫర్ చెక్ చేయడానికి Click Here
Also Read: అమెజాన్ సేల్ చివరి రోజు భారీ ఆఫర్స్ తో 5వేల బడ్జెట్ లో లభిస్తున్న 200W Dolby Soundbar
LG (55) QNED Smart Tv :
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QNED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, AI బ్రైట్నెస్, 4K అప్ స్కేలింగ్, డైనమిక్ టోన్ మ్యాపింగ్,లోకల్ డిమ్మింగ్ మరియు QNED కలర్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 ప్రోసెసర్, 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ WebOS పై పని చేస్తుంది మరియు మ్యాజిక్ రిమోట్ తో వస్తుంది. ఇందులో 4 HDMI, 2 USB, ఆప్టికల్, ఈథర్నెట్, ఇన్ బిల్ట్ Wi-Fi మరియు బ్లూటూత్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. HGIG మోడ్, గేమ్ ఆప్టిమైజర్, ALLM మరియు Filmmaker మోడ్ లను కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు AI Sound Pro సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
