amazon Diwali best 32 inch led smart tv deal is here
దీపావళి పండుగ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అమెజాన్ ప్రకటించిన దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు గొప్ప QLED Smart Tv అందుబాటులో ఉంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ యొక్క 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది మరియు సూపర్ సౌండ్ కూడా అందిస్తుంది.
అమెజాన్ దివాళీ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Acer ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ AR32QDXGU2841AT పై ఈరోజు ఈ ఆఫర్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 48% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ పైన 10% మరింత తగ్గింపు అందుకునే గొప్ప బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని ICICI, Axis, IDFC FIRST మరియు AU బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని రూ. 11,749 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ టీవీ ని మీరు ఆఫర్ ధరకు నేరుగా కొనాలనుకుంటే Buy From Here పై నొక్కండి.
Also Read: Prime Video మరియు అన్లిమిటెడ్ 5G డేటా అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్.!
ఈ ఏసర్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ QLED స్క్రీన్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు HD Ready రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు సూపర్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప కలర్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ 1.5GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ బడ్జెట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లో మంచి సౌండ్ సెటప్ కూడా ఉంటుంది. 30W హై ఫిడిలిటీ సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఈ టీవీ కలిగి వుంది. అలాగే, Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. Android 14 OS తో పనిచేసే మొదటి టీవీ కూడా ఇదే అవుతుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
Disclaimer : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్ ను కలిగి వుంది