Samsung Crystal 4K స్మార్ట్ టీవీ పైన బిగ్ ఆఫర్.!
Samsung Crystal 4K స్మార్ట్ టీవీ పైన బిగ్ ఆఫర్
శామ్సంగ్ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి
ఈరోజు అమెజాన్ అందిస్తున్న బిగ్ అఫర్
గొప్ప పిక్చర్ క్వాలిటీ అందించ గల Samsung Crystal 4K స్మార్ట్ టీవీ పైన బిగ్ ఆఫర్ ను ప్రకటించింది అమెజాన్ ఇండియా. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ని ఈరోజు అమెజాన్ నుండి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే పొందే వీలుంది. ఈ టీవీ పైన ఈరోజు అమెజాన్ అందిస్తున్న ఆ బిగ్ అఫర్ మరియు Samsung Crystal 4K స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు ఏమిటో క్రింద చూడవచ్చు.
Surveyఅమెజాన్ ఈరోజు Samsung (43ఇంచ్) Crystal 4K సిరీస్ UHD స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ UA43AUE60AKLXL ని 43% డిస్కౌంట్ తో రూ. 29,990 ధరలో అందించింది. స్మార్ట్ టీవీ ని Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో తీసుకుంటే రూ. 1,500 డిస్కౌంట్ ను, HSBC క్రెడిట్ కార్డ్ EMI తో తీసుకుంటే రూ. 2,000 వరకు డిస్కౌంట్ ను పొందే వీలుంది. Buy From Here
Samsung Crystal 4K స్మార్ట్ టీవీ
శామ్సంగ్ క్రిస్టల్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ చాలా సన్నని అంచులతో, ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్, మెగా కాంట్రాస్ట్ మరియు PurColor ఫీచర్ తో గొప్ప కలర్స్ తో విజువల్స్ ను మరింత ఆహ్లాదంగా మారుస్తుంది. ఈ టీవీ లో 3HDMI, 1USB పోర్ట్ ను Wi Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది.
ఈ టీవీ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ 1.5GB ర్యామ్ లను కలిగి వుంది. ఈ ఫోన్ లొ 20W సౌండ్ అందించ గల 2 స్పీకర్లు Dolby Digital Plus మరియు Q Symphony సౌండ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile