amazon announces big deals on sony and lg smart tvs from Amazon GIF Sale
Amazon GIF Sale నుం చి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలు అయిన Sony మరియు LG లు అందించిన స్మార్ట్ టీవీ ల అమెజాన్ ఈరోజు సేల్ నుంచి భారీ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ దెబ్బకు ఈ రెండు బ్రాండ్స్ స్మార్ట్ టీవీ లు డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు సోనీ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు ఎల్ జి యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్లను అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఈ రెండు బ్రాండ్స్ యొక్క పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు.
ఈ సోనీ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ పండుగ సేల్ నుంచి 45% డిస్కౌంట్ తో రూ. 54,990 రూపాయల ధరకు లభిస్తోంది. ఈ సోనీ టీవీ పై ఈరోజు అమెజాన్ రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల ఆల్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అందుకే, ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ టీవీని రూ. 51,990 రూపాయల ధరకే పొందవచ్చు. ఈ సోనీ స్మార్ట్ టీవీ X1 4K ప్రోసెసర్, Live కలర్, 4K HDR మరియు Dolby Audio ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
Also Read: BSNL: చవక ధరలో లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్.!
LG ఇటీవల ఇండియాలో విడుదల చేసిన ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 40% డిస్కౌంట్ తో రూ. 29,990 ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ టీవీ పైన రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI Bank Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 2,000 డిస్కౌంట్ ఆఫర్ లను అందిస్తోంది. అంటే, ఈ LG స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి పైన తెలిపిన ఆఫర్స్ తో కేవలం రూ. 25,990 రూపాయల ధరకే పొందవచ్చు. Buy From Here
ఈ స్మార్ట్ టీవీ AI ThinQ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు α5 AI Processor 4K Gen6 తో గొప్పం పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ టీవీ AI Sound సపోర్ట్ తో 5.1 సరౌండ్ సౌండ్ ను కూడా అందిస్తుంది.