లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

Updated on 07-Apr-2025
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించింది

అమెజాన్ అందించిన గొప్ప ఆఫర్స్ తో కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది

ఈ టీవీ HDR గేమింగ్ కోసం ALLM VRR సపోర్ట్ కలిగి ఉంటుంది

అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించింది. గొప్ప ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన గొప్ప ఆఫర్స్ తో కేవలం 30 వేళా రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్ ఏమిటో చూద్దామా.

ఏమిటా 55 ఇంచ్ QLED Smart Tv డీల్?

ప్రముఖ జపాన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ TOSHIBA యొక్క స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 47% డిస్కౌంట్ తో రూ. 36,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,000 అమెజాన్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 12 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో కలిపి ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 30,499 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: అండర్ రూ. 30,000 లో బెస్ట్ 1.5 Ton Split AC డీల్స్ కోసం చూస్తున్నారా.!

TOSHIBA (55) QLED Smart Tv ఫీచర్స్

ఈ తోషిబా స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ VIDAA TV, అమెజాన్ అలెక్సా విడా వాయిస్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR గేమింగ్ కోసం ALLM VRR సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ రెగ్జా ఇంజిన్ ZR సపోర్ట్ తో కూడా వస్తుంది.

ఈ తోషిబా స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు MPEG-H ఆడియో సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :