43 అంగుళాల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కేవలం 23,999 మాత్రమే
Flipkart ఫిబ్రవరి 14 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు టీవీ ల పైన గొప్ప డిస్కౌంట్లను అందిస్తుంది.
ఒక 43 అంగుళాల 4K టీవీ ని కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. 40,000 కన్నా ఎక్కువగా ఉంటుందని టక్కున చెప్పేస్తారు. కానీ ఈ మాటను అబధం చేయనున్నది ఫ్లిప్ కార్ట్ తన టీవీ సేల్ ద్వారా.
Surveyఫ్లిప్ కార్ట్ ప్రేమికుల రోజు సందర్భంగా, ఫిబ్రవరి 14 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు టీవీ ల పైన గొప్ప డిస్కౌంట్లను అందిస్తూ, Flipkart Tv Deals సేల్ పేరుతొ మంచి సేల్ అందిస్తోంది. ఈ సేల్ నుండి ఒక 43 అంగుళాల 4K టీవీని కేవలం 23,999 రూపాయల ధరకే అందుకోవచ్చు. అయితే, స్టాక్ ఉన్నత వరుకూ మతమే స్ అఫర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి, కొనుగోలు చేయదలిచిన వారు త్వరపడడం మంచిది.
ఈ అఫర్ సేల్ నుండి అతితక్కువ ధరతో ప్రజాధారణ పొందిన బ్రాండ్ అయినటువంటి, Vu బ్రాండ్ యొక్క టీవీ పైన భారీ డిస్కౌంట్లను మరియు ఆఫర్లను అందిస్తోంది. ఈ బ్రాండ్స్ కి సంబంధించిన 43 అంగుళాల UHD(4K) LED టీవీను కేవలం 23,999 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చెయ్యవచ్చు.
Vu Iconium (43 inch) Ultra HD (4K) LED Smart TV
Vu బ్రాండ్ యొక్క ఈ UHD(4K) LED స్మార్ట్ టీవీ అద్భుతమైన పిక్చెర్ క్వాలిటీ మరియు అత్యధికమైన రిజల్యూషన్ ని మీకు అందిస్తుంది. అలాగే ఇది 2 USB మరియు 3 HDMI పోర్టులతో వస్తుంది. దీని MRP ధర 41,000 రూపాయలుగా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి దీని పైన 41% డిస్కౌంట్ అందించింది. కాబట్టి, ఈ సేల్ ద్వారా దీనిని కేవలం రూ. 23,999 రూపాయల ధరతో కొనవచ్చు. అలాగే AXIS బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కొనడానికి LINK పైన నొక్కండి.
ఈ టీవీ ఆండ్రాయిడ్ 7.0 ఆధారితంగా పనిచేస్తుంది మరియు అంతర్గతంగా 8GB స్టోరేజితో వస్తుంది. అలాగే, ఈ టీవీ 1 సంవత్సరం వారంటీతో వస్తుంది మరియు ఇది మీకు డాల్బీ సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile