టెలినార్ కొత్త ప్లాన్ ని పరిచయం చేసింది, ప్రతిరోజూ 1.5GB 4G డేటా….

టెలినార్ కొత్త ప్లాన్ ని పరిచయం చేసింది, ప్రతిరోజూ 1.5GB 4G డేటా….

జియోతో పాటు, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి ఇతర టెలికాం కంపెనీలు కూడా తక్కువ ఖర్చు లో  వినియోగదారులకు డేటాను అందిస్తున్నాయి. ఇప్పుడు టెలినార్  ఈ లిస్ట్ లో చేరింది . టెలినార్ మార్కెట్లో కొత్త 4G ప్లాన్ ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు  ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్ సౌకర్యాన్ని పొందుతారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

టెలినార్ ఈ ప్లాన్ ధర రూ. 195 గా ఉంది. కంపెనీ  ఈ ప్లాన్ లో  28 రోజుల వాలిడిటీ ను ఇస్తుంది. ఈ ప్లాన్ లో, వినియోగదారుడు రోజుకు 1.5GB 4G డేటాను పొందుతాడు. అలాగే యూజర్ అపరిమిత కాల్స్ పొందగలరు.

 

 

Santhoshi

Santhoshi