జియో లేటెస్ట్ బెస్ట్ అఫర్: అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి ఈ జియో రీచార్జ్ తో.!

HIGHLIGHTS

ఈ జియో రీచార్జ్ తో అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే పూర్తిగా 388 రోజులు నిశ్చింతగా ఉండవచ్చు

ప్లాన్ తో డైలీ 2.5 GB హెవీ డేటా 365 రోజుల ప్లాన్ అందుతుంది

జియో లేటెస్ట్ బెస్ట్ అఫర్: అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి ఈ జియో రీచార్జ్ తో.!

జియో లేటెస్ట్ బెస్ట్ అఫర్: ఈ జియో రీచార్జ్ తో అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి. ఎందుకంటే, ఈ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీ మరియు అదనపు వ్యాలిడిటీ మరియు అదనపు డేటా వంటి మరిన్ని ప్రయోజాలను కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే పూర్తిగా 388 రోజులు నిశ్చింతగా ఉండవచ్చు మరియు అన్లిమిటెడ్ 5G డేటా ఆనందాన్ని కూడా మీరు పొందే వీలుంది. జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ అఫర్ లేదా ప్లాన్ ఏమిటో చూద్దామా.      

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Rs.2,999 Plan

రిలయన్స్ జియో యొక్క Rs.2,999 Plan అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో మీరు 365 రోజుల వ్యాలిడిటీ తో పాటుగా 23 రోజు ల అదనపు వ్యాలిడిటీ ని కూడా పొందవచ్చు. అంటే, టోటల్ 388 రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్ తో మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ తో డైలీ 2.5 GB హెవీ డేటా 365 రోజుల ప్లాన్ అందుతుంది మరియు 75 GB అదనపు డేటా ని కూడా మీరు ఈ ప్లాన్ తో అందుకుంటారు. 

ఈ ప్లాన్ తో 365 రోజులు కూడా డైలీ 100 SMS వినియోగ ప్రయోజాన్ని కూడా మీరు అందుకుంటారు. అంతేకాదు, ఎలిజిబుల్ యూజర్లు ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ 5G డేటా ని కూడా ఆనందించవచ్చు. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా ఈ ప్లాన్ తో పొందుతారు. 

అన్లిమిటెడ్ లాభాలతో పాటుగా అదనపు డేటా అందించే మరొక బెస్ట్ ప్లాన్ కూడా వుంది అదే, Jio Rs.999 Plan మరియు ఈ  ప్లాన్ అందించే లాభాలను ఈ క్రింద చూడవచ్చు. 

Jio Rs.999 Plan

ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో మరియు 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అలాగే, ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3 GB హై స్పీడ్ డేటాని, 40 GB ల ఎక్స్ట్రా డేటా ని కూడా అందిస్తుంది. అంటే, తోటల గా 292 GB ల హైస్పీడ్ డేటాని  ఈ ప్లాన్ తో మీరు పొందవచ్చు. 100 SMS లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. అన్ని ప్లాన్స్ మాదిరిగానే అన్ని జియో యాప్స్ కి  ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది.

Jio True 5G సర్వీస్ ఉన్న ప్రాంతాల్లోని కస్టమర్లు అన్లిమిటెడ్ 5G డేటా సౌలభ్యాన్ని కూడా ఈ ప్లాన్ పైన ఆనందించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo