Prime Video మరియు అన్లిమిటెడ్ 5G డేటా అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్.!

HIGHLIGHTS

Reliance Jio యూజర్లకు చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి

Prime Video సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

జియో యూజర్లకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మరియు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్

Reliance Jio యూజర్లకు చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో అన్లిమిటెడ్ 5జి డేటా మరియు Prime Video సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒక్కటి మాత్రమే వుంది. జియో యూజర్లకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మరియు అన్లిమిటెడ్ లాభాలు అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు చూద్దామా.

Jio Prepaid Plan

రిలయన్స్ జియో యూజర్లకు అన్లిమిటెడ్ 5జి డేటా మరియు ప్రైమ్ వీడియో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా జియో యొక్క రూ. 1,029 ప్రీపెయిడ్ ప్లాన్ నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని లాభాలు 84 రోజుల అందిస్తుంది. జియో యూజర్లకు అన్ని లాభాలు అందించే ఈ ప్రీపెయిడ్ పాన్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

Prime Video అందించే Jio ప్లాన్

జియో యొక్క రూ. 1,029 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 84 రోజుల పాటు Jio True 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు 4G నెట్ వర్క్ పై రోజుకి 2GB డేట్ చొప్పున 168 GB ల హై స్పీడ్ డేట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో మరొక గొప్ప అదనపు ప్రయోజనం కూడా అందిస్తుంది. అదేమిటంటే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 84 రోజుల అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో 84 రోజులు అమెజాన్ ప్రైమ్ వీడియో తో అన్లిమిటెడ్ మూవీస్ మరియు సిరీస్ ను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ తో Jio Tv, Jio Cinema మరియు Jio క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

Also Read: OnePlus 13 Launch: వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు రీఛార్జ్ చేయడానికి Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :