Jio Super Plan with 12 ott and 10gb data benefits
Jio Super Plan: ఎంటర్టైన్మెంట్ ని ఎక్కువగా ఇష్టపడే యూజర్ల కోసం జియో బెస్ట్ ప్లాన్ లను అందించింది. ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో తక్కువలో తక్కువ రేటు నుండి అధిక రేటులో అధిక లాభాలను అందించే ప్లాన్ వరకు అందించింది. వీటిలో, రూ. 148 రూపాయల ఎంటర్టైన్మెంట్ డేటా ప్లాన్ గొప్ప లాభాలను అందిస్తుంది. చవక ధరలో నెల మొత్తం ఎంటర్టైన్మెంట్ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ తగిన ప్రయోజనాలు అందిస్తుంది.
రిలయన్స్ జియో రీసెంట్ గా తీసుకు వచ్చిన రూ. 148 రూపాయల DATA ONLY PACK గురించే నేను ఇప్పుడు చెబుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అవ్వడానికి కేవలం డేటాని మాత్రానే అందించే ప్లాన్ మాత్రమే అయినా, ఈ ప్లాన్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను కూడా అందుకుంటారు. మూవీలు, షోలు, సీరియల్స్ ఇలా ఒకటేమిటి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ను ఈ ప్లాన్ తో నెల రోజులు అందుకోవచ్చు.
రిలయన్స్ జియో రూ. 148 డేటా ప్రీపెయిడ్ ప్లాన్ రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో 28 రోజులకు గాను 10GB హై స్పీడ్ డేటా అందుతుంది. ఈ డేటా తో పాటు 12 ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ కి సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.
Also Read: Samsung మరియు LG రిఫ్రిజిరేటర్ల పై Amazon Sale బిగ్ డీల్స్.!
Sony LIV, ZEE5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, కంచా లాంకా, ప్లానెట్ మరాఠీ, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi యాక్సెస్ లను JioTV Mobile App ద్వారా అందిస్తుంది.
ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లు 10GB హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత, 64 Kbps స్పీడ్ లిమిట్ తో నెలంతా అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు.