HIGHLIGHTS
jio కొత్త మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్
jio ద్వారా అన్లిమిటెడ్ గా మూవీస్ డౌన్లోడ్ చేసుకోండి
Surveyjio కొత్త మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్
రిలియన్స్ మరొక సారి తనకెవరూ సాటిరారని తేల్చి చెప్తోంది ,100 మిలియన్ యూజర్స్ ని జత చేసుకొని తనకెవ్వరు పోటీరారని సగర్వాంగా చాటి చెప్పింది .
ఇప్పుడు మరలా ఒక సరిక్రొత్త మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్ ను రిలీజ్ చేస్తూ మరింత క్రేజ్ ను సంతరించుకొంటోంది. jio ఇంకొక ఆఫర్ సినిమాలు సంగీతం అందించే ఒక కొత్త అప్ ప్రవేశపెట్టింది.
jio మ్యూజిక్ సినిమా యాప్ ద్వారా ఫ్రీ గా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారు ఝాము 5 గంటల వరకు మాత్రమే ఈ వెసులుబాటు వుంది.
ఈ 3 గంటలు ఎలాంటి సినిమా అయినా డౌన్లోడ్ చేయవచ్చు మీకిష్టమైన ఎటువంటి భాషల సినిమాలైనా డౌన్లోడ్ చేయవచ్చు
మూవీస్, షోస్ న్యూస్ అన్నివినే అవకాశం ఉందని తెలిపారు మరింకే త్వరగా ఈ యాప్ ద్వారాగా మూవీస్ ఎంజాయ్ చేయండి
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile