Jio: ఉచిత డేటా అఫర్ చేస్తున్న జియో జబర్దస్త్ ప్లాన్స్ ఇవే.!

HIGHLIGHTS

12GB ఉచిత డేటా అఫర్ చేస్తున్న జియో జబర్దస్త్ ప్లాన్స్

ఉచిత డేటాను తీసుకువచ్చే జియో లేటెస్ట్ ప్లాన్స్

ఈ కొత్త ప్లాన్స్ పైన అదనపు డేటాని ఉచితంగా అఫర్ చేస్తోంది

Jio: 12GB ఉచిత డేటా అఫర్ చేస్తున్న జియో జబర్దస్త్ ప్లాన్స్ ఉన్నాయని మీకు తెలుసా? తెలియకుంటే ఈరోజు ఇక్కడ చూడవచ్చు.  రిలయన్స్ జియో ఇటీవల తన కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్స్ పైన 12GB అదనపు డేటాని ఉచితంగా అఫర్ చేస్తోంది. ఈ ఉచిత డేటాను తీసుకువచ్చే జియో లేటెస్ట్ ప్లాన్స్ మరియు ఆ ప్లాన్స్ అఫర్ చేసే పూర్తి ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.     

Jio Rs.349 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.  

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :