Jio: అన్లిమిటెడ్ లాభాలను ఎక్కువ కాలం అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

అన్లిమిటెడ్ లాభాలను ఎక్కవ రోజులు అందించే బెస్ట్ ప్లాన్స్

మూడు JIO బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము

ఈ ప్లాన్స్ తో మీ డేటా మరియు కాలింగ్ అవసరాలు తీరిపోతాయి

జియో యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలను ఎక్కవ రోజులు అందించే బెస్ట్ ప్లాన్స్ ను అందించింది. వీటిలో మూడు బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ ప్లాన్స్ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర లాభాలను అందిస్తాయి. ఈ ప్లాన్స్ తో మీ డేటా మరియు కాలింగ్ అవసరాలు తీరిపోతాయి. అందుకే, రిలయన్స్ జియో తన కస్టమర్లకు అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ మరియు వాటి ప్రయోజాలను చూద్దాం.          

జియో కొత్త రూ.349 ప్లాన్

జియో కొత్తగా  ఈ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

జియో కొత్త రూ.719 ప్లాన్

జియో యొక్క ఈ రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2 GB డేటా చొప్పున 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి 84 రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.

జియో కొత్త రూ.899 ప్లాన్

రిలయన్స్ జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ప్రయోజనాలను ఎక్కువ రోజులు అందిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :