జియో ధమాకా అఫర్: కేవలం రూ.91 రూపాయలకే 28 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలు

HIGHLIGHTS

జియో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీ

డైలీ హై స్పీడ్ డేటా మరియు కాలింగ్

ఈ నెల ప్రారంభం నుండి రిలయన్స్ జియో తన టారిఫ్ ధరలను పెంచింది. పెరిగిన ధరలతో చాలా ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చే ప్రయోజనాలలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా, చాలా చవక ధరకే అన్లిమిటెడ్ సర్వీస్ ప్రయోజలను అందించే రూ.75 రూపాయల అన్లిమిటెడ్ సర్వీస్ ప్లాన్ వ్యాలిడిటీలో పెద్ద మార్పును చేసింది. ఈ ప్లాన్ కేవలం 23 రోజుల వ్యాలిడిటీకి మాత్రమే పరిమితం కాగా ఇప్పుడు కొత్తగా Jio తీసుకొచ్చిన 91 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

అంతేకాదు, ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 100MB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ మరియు 200 MB అదనపు డేటాను కూడా అఫర్ చేస్తుంది.ఇది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

అలాగే, జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే మరిన్ని ప్లాన్స్ విషయానికి వస్తే, జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి చూడవచ్చు. ఈ ప్లాన్స్, 20% క్యాష్ బ్యాక్, డైలీ అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అఫర్ చేస్తాయి. జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ప్లాన్స్ గురించి క్రింద చూడవచ్చు.

Jio Rs.299 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 56 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.666 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5 GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 126 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.719 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here       

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :