Jio: 895 రూపాయలకే 336 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Updated on 06-Feb-2023
HIGHLIGHTS

336 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్

జియో వినియోగదారులకు అతితక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది

వినియోగదారుల కోసం జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్

రిలయన్స్ జియో వినియోగదారులకు అతితక్కువ ధరలో 336 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి  అందుబాటులో వుంది. అదే రూ.895 రూపాయలకు ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ 336 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ తో తో జియోఫోన్ కస్టమర్లు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా తో మరియు ఇంకా చాలా ప్రయోజనాలను 336 రోజుల పాటు పొందుతారు. జియోఫోన్ వినియోగదారుల కోసం జియో ఆఫర్  చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్  గురించి తెలుసుకోండి.  

జియో రూ.895 ప్లాన్

జియో యూజర్ల కోసం అందించిన ఈ రూ.899 ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల సమయాన్ని 28 రోజులకు కుదిస్తుంది, జియో రెగ్యులర్ ఒక నెల రీఛార్జ్ మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్లాన్ తో 28 రోజుల కు 2GB డేటా చొప్పున 12 నెలలకు 24 GB(2GB x 12నెలలు)  హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, నెలకు 50 SMS చొప్పున 12 నెలలకు (28 డేస్ x 12 సైకిల్స్)  ఉచిత SMS సౌకర్యాన్ని మరియు అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని కూడా ఇస్తుంది.

ఇక జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి చూస్తే Jio Rs.2,999 Plan ను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.

Jio Rs.2,999 Plan

జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :