Jio Best Plan: జియో కస్టమర్లకు మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
జియో కస్టమర్లకు మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్
ఈ ప్లాన్ అన్ని లాభాలను అందించే Jio బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియో యూజర్లకు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది
Jio Best Plan: జియో కస్టమర్లకు మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ను ఈరోజు చూడనున్నారు. టారిఫ్ రేట్లు పెరిగిన తరువాత కస్టమర్లకు తక్కువ ధరలో అన్ని బెనిఫిట్స్ తో వచ్చే అన్లిమిటెడ్ ప్లాన్ కరువైపోయాయి. అయితే, జియో ఇటీవల అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈరోజు ఆ బెస్ట్ ప్లాన్ మరియు ఆ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలు వివరంగా చూద్దాం.
SurveyJio Best Plan:
రిలయన్స్ జియో ఇటీవల అన్ని ప్రయోజనాలతో కొత్త రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియో యూజర్లకు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
Jio Best Plan: రూ. 899
రిలయన్స్ యొక్క రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో 2GB డేటా తీసుకు వస్తుంది మరియు డైలీ 100SMS లను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. ఇవి కాకుండా ఈ ప్లాన్ తో జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

ఇదే ధరలో 84 రోజులు అన్లిమిటెడ్ లాభాలతో పాటు OTT ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్ కూడా వుంది. అదే రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్.
Also Read: అమెజాన్ సేల్ నుంచి లేటెస్ట్ శామ్సంగ్ 4K Smart tv పై ధమాకా ఆఫర్ అందుకోండి.!
రూ. 949 ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 4జి నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనం కోడోత్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT సబ్ స్క్రిప్షన్ ను కూడా జతగా అందిస్తుంది. అంతేకాదు, జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile