జియో జబర్దస్త్ ప్లాన్స్: తక్కువ ధరలో ఎక్కువ లాభాన్నిచ్చే బెస్ట్ ప్లాన్స్

Updated on 06-Nov-2021
HIGHLIGHTS

జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్

డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

ప్రస్తుత ఆన్లైన్ అవసరాలకు సరిపోయెలా ఈ ప్లాన్స్ ఉంటాయి

ప్రతినెలా రీఛార్జ్ చేసి విసిగిపోయారా? అయితే, ఈ జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ చూడండి. జియో వినియోగదారులకు అధికలాభాలను అందించే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ చాలా ఉన్నాయి. లాంగ్ వ్యాలిడిటీతో పాటుగా డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా జియో ఈ ప్లాన్స్ పైన అఫర్ చేస్తోంది. వీటిలో, డైలీ 1GB హై స్పీడ్ నుండి మొదలుకొని డైలీ 3GB వరకూ హై డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుత ఆన్లైన్ అవసరాలకు సరిపోయెలా ఈ ప్లాన్స్ ఉంటాయి.

Jio Rs.599 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.2599 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 740 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, డిస్ని ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.    

Jio Rs.3499 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here            

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :