388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్.!

388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్.!
HIGHLIGHTS

388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ గా కొనియాడ బడుతుంది

సంవత్సరం మొత్తం అల రౌండ్ లాభాలను అందుకోవచ్చు

రిలయన్స్ జియో కస్టమర్లకు  388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ చాలా కాలంగా అందుబాటులో వుంది మరియు యూజర్లకు అధిక లాభాలను కూడా ఆఫర్ చేస్తుంది. దీనితో పాటుగా అధిక డేటాని అఫర్ చేసే మరొక ప్లాన్ కూడా జియో యూజర్లకు అందుబాటులో వుంది. ఈరోజు ఈ రెండు బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి వివరంగా చూద్దామా. 

రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ 388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే జియో బెస్ట్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ గా కొనియాడ బడుతుంది. ఈ ప్లాన్ అందించే లాభాలను ఈ క్రింద చూడవచ్చు.  

జియో రూ. 2,999 ప్లాన్:

ఈ జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 + ఎక్ట్సా 23 డేస్ వ్యాలిడిటీ కలుపుకొని టోటల్ 388 డేస్ వ్యాలిడిటీ అందుతుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి డైలీ 2.5GB ల హై స్పీడ్ డేటాని కూడా అందిస్తుంది ఈ ప్లాన్. దీనితో పాటుగా ఈ ప్లాన్ తో డైలీ 100SMS ల ఉచిత వినియోగ ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఈ జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్ని ప్రముఖ జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, లాంగ్ వ్యాలిడిటీ, డేటా మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలు అందుతాయి.                     
    
ఇక అధిక లాభాలను అందించే మరొక ప్లాన్ విషయానికి వస్తే, రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఈ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు ఈ పూర్తి కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB ల హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ల లాబలాన్ని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో కూడా జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo