Flipkart Big bachat Days sale best 40 inch fhd smart tv deals
15 వేల లోపు పెద్ద 40 ఇంచ్ FHD Smart Tv ఆఫర్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, Flipkart లేటెస్ట్ సేల్ Big bachat Days నుంచి ఈరోజు మంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ సేల్ నుంచి మీకు తగిన మంచి ఫుల్ హెచ్ డి స్మార్ట్ టీవీని 15 వేల బడ్జెట్ లోనే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీలు ఈరోజు డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూద్దామా.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి ఈరోజు మంచి ఫుల్ హెచ్ డి స్మార్ట్ టీవీ డీల్స్ లభిస్తున్నాయి. ఈ సేల్ నుంచి కేవలం 15 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాము.
ఆఫర్ ధర : రూ. 14,499
ఈ బ్లౌపంక్ట్ 40 ఇంచ్ ఫుల్ హెచ్ డి స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 40Sigma703BL ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 4,500 డిస్కౌంట్ తో 15 వేల బడ్జెట్ లోనే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో వస్తుంది మరియు 512MB ర్యామ్ + 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ 30 సౌండ్ అందిస్తుంది మరియు HDMI, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ WiFi సపోర్ట్ లతో వస్తుంది.
Also Read: iQOO Z9s Series నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేస్తున్న ఐకూ.!
ఆఫర్ ధర : రూ. 14,499
ఈ థాంసన్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 40Alpha009BL కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 3,500 డిస్కౌంట్ తో 15 వేల ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్రెమ్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో వస్తుంది. ఈ టీవీ 30 సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు HDMI, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi సపోర్ట్ లతో ఉంటుంది.
ఆఫర్ ధర : రూ. 14,990
TCL యొక్క ఈ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 1.5GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ ,లో HDR 10 సపోర్ట్ కలిగిన FHD స్క్రీన్ వుంది మరియు మంచి విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ లో Dolby Audio సపోర్ట్ వుంది మరియు 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీలో WiFi, బ్లూటూత్, HDMI మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.