BSNL: రూ.439 ఖర్చుతోనే 90 రోజులు ఆనందించండి.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ 90 డేస్ ప్లాన్

తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్

అన్లిమిటెడ్ కాలింగ్ 90 రోజులు

BSNL: కేవలం రూ. 439 రూపాయల ఖర్చుతోనే 90 రోజుల ప్రయోజనాన్ని అందించే ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అంధుబాటులో వుంది.  బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గురించి వివరంగా చూడనున్నాము. ఈ ప్లాన్ తో పాటుగా తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే మరొక బెస్ట్ ప్లాన్ గురించి కోడోత్ ఈరోజు చూడనున్నాము. 

BSNL రూ.439 ప్లాన్:

BSNL యొక్క రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ మూడు నెలల (90 రోజుల) వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే, మీరు కేవలం రూ.439 ఖర్చుతోనే 90 రోజులు ఆనందించవచ్చు. ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇది కేవలం హోమ్ నెట్ వర్క్ లో మాత్రమే కాదు ఢిల్లీ మరియు ముంబై నేషనల్ రోమింగ్ లో ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ని వినియోగించుకోవచ్చు. 

ఈ ప్లాన్ తో 300 SMS లు కూడా అందించబడతాయి. అంటే, ఈ ప్లాన్ తో 90 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా 300 SMS ల సౌలభ్యాన్ని కూడా యూజర్లు అందుకుంటారు.

తక్కువ ఖర్చులో అధిక లాభాలను అందించే బిఎస్ఎన్ఎల్ యొక్క మరొక ప్లాన్ గా రూ. 485 ప్లాన్ గురించి చెప్పవచ్చు. ఈ ప్లాన్ వివరాలను క్రింద చూడవచ్చు. 

BSNL రూ.485 ప్లాన్:

ఈ ప్లాన్ 82 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 1.5 GB డేటా తీసుకువస్తుంది. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఢిల్లీ 100SMS వినియోగ సౌలబ్యాన్ని కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలు అందుతాయి. 

మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :