BSNL: అధిక వ్యాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్.!

HIGHLIGHTS

అధిక వ్యాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్

BSNL యొక్క ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ అఫర్

కస్టమర్లకు 30 రోజుల అధిక వ్యాలిడిటీ మరియు ఇతర లాభాలు అందుతాయి

BSNL: అధిక వ్యాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్.!

BSNL: అధిక వ్యాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్ కోసం చూస్తున్నట్లయితే, బిఎస్ఎన్ఎల్ ఆఫర్ల చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ గురించి తెలుసుకోండి. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తో మీకు అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర లాభాలను మీకు అందిస్తుంది. మరింకెందుకు ఆలశ్యం BSNL యొక్క ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ అఫర్ మరియు అది అందించే ప్రయోజనాలను చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL తన కస్టమర్ల కోసం అందించిన రూ.2,399 ప్రీపెయిడ్ అఫర్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అధిక లాభాలను అఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు 30 రోజుల అధిక వ్యాలిడిటీ మరియు ఇతర లాభాలు అందుతాయి.

BSNL Rs.2,399 Plan 

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీని యూజర్లకు అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు ఈ పూర్తి చెల్లుబాటు కాలం లో రోజుకు 2GB డేటా చొప్పున 790GB ల హాయ్ స్పీడ్ డేటాని అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 396 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ని కూడా మీరు పొందుతారు. 

ఈ ప్లాన్ తో డైలీ 100SMS ప్రయోజనం కూడా జత చెయ్యబడింది. అంటే, ఈ ప్లాన్ తో మీకు 395 రోజులు పూర్తిగా డైలీ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు 100SMS వంటి రెగ్యులర్ ఉపయోగ ప్రయోజనాలు అందుతాయి. 

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో మీరు అందుకునే ఇతర ప్రయోజానాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో PRBT మరియు ErosNow యొక్క ఒక నెల యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తోంది. 

బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo