ఈ BSNL ప్లాన్ తో నెలకు చాలా తక్కువ ఖర్చుతోనే అన్ని లాభాలు పొందొచ్చా.!

HIGHLIGHTS

తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి

కాలింగ్, డేటా, SMS వంటి అన్ని లాభాలను పొందవచ్చు

100 ఖర్చుతోనే అధిక లాభాలు పొందండి

ఈ BSNL ప్లాన్ తో నెలకు చాలా తక్కువ ఖర్చుతోనే అన్ని లాభాలు పొందొచ్చా.!

ఈ BSNL ప్లాన్ తో నెలకు ఇంత తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు పొందొచ్చా?అని అనిపించే గొప్ప ప్లాన్ ఒకటి వుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు కేవలం నెలకు రూ. 100 ఖర్చుతోనే కాలింగ్, డేటా, SMS వంటి అన్ని లాభాలను పొందవచ్చు. ఇంకెందుకు ఆలశ్యం బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏంటో చూసేద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL యొక్క రూ.1,198 రూపాయల వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 365 రోజుల వ్యాలిడిటీని అందుకుంటారు. ఈ వ్యాలిడిటీ 12 నెలల సైకిల్స్ ప్రయోజనాలతో తీసుకువస్తుంది. అంటే, ఈ ప్లాన్ తీసుకువచ్చే కాలింగ్, డేటా మరియు ఇతర ప్రయోజనాలు నెలవారీగా అందుతాయి. ఈ ప్లాన్ ప్రయోజనాలు క్రింద చూడవచ్చు. 

BSNL Rs.1,198

ఈ ప్లాన్  12 నెలల ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో నెలకు 300 మినిట్స్ కాలింగ్, నెలకు 3GB డేటా మరియు నెలకు మొత్తం 30 SMS లను కస్టమర్లు అందుకుంటారు. ఈ విధంగా 12 నెలలు ఈ ప్రయోజనాలను అందిస్తుంది. అంటే, మీరు 365 రోజులు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను పొందుతారు. 

ఈ ప్లాన్ ను నెల వారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 99 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. 

మరిన్ని బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo