BSNL బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్: తక్కువ బడ్జెట్ లో ఎక్కువ వ్యాలిడిటీ తెచ్చే ప్లాన్స్

HIGHLIGHTS

BSNL కస్టమర్లకు బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి

కొన్ని ప్లాన్స్ మాత్రం అతి చవక బడ్జెట్ లో మరిన్ని లాభాలను అందిస్తాయి

బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ లో టాప్ 3 ప్లాన్స్

BSNL కస్టమర్లకు బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ప్లాన్స్ లో కొన్ని ప్లాన్స్ మాత్రం అతి చవక బడ్జెట్ లో లాంగ్ వ్యాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను అందిస్తాయి. ఒక ప్లాన్ మాత్రం కేవలం 400 కంటే తక్కువ బడ్జెట్ లోనే పూర్తి 10 నెలల వ్యాలిడిటీ అఫర్ చేస్తుంది. అటువంటి బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ లో టాప్ 3 ప్లాన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.       

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397  అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ప్రజాధారణ పొందిన ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీని తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అంతేకాదు, అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. రెండు నెలలు మాత్రమే ఎందుకంటే ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి.

BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 85 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీ;    అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లవ్యాలిడిటీ మాత్రం 150 లకు వర్తిస్తుంది. 

BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :