BSNL కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే..!

Updated on 12-Aug-2022
HIGHLIGHTS

BSNL కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్

అధిక ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్ కలిగిన టెలికం సంస్థగా BSNL పేరొందింది

పూర్తిస్థాయిలో 4G నెటవర్క్ లేకపోవడం BSNL యొక్క పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు

BSNL కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు చాలా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మాత్రమే కాదు కస్టమర్లకు తక్కువ రేటుకే అధిక ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్ కలిగిన టెలికం సంస్థగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పేరొందింది. కానీ, పూర్తిస్థాయిలో 4G నెటవర్క్ లేకపోవడం BSNL యొక్క పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని పక్కన పెడితే, కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అఫర్ చేస్తున్న BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు పరిశీలిద్దాం.

BSNL రూ.249:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఇది కేవలం వ్యాలిడిటీ మాత్రమే తీసుకువస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈ ప్లాన్ తో డైలీ 2GB హాయ్ స్పీడ్ డేటా అందుతుంది మరియు ఎటువంటి రోమింగ్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS లను కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. డైలీ డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది.

ఇక BSNL ఎక్కువ ప్రయోజాలను అఫర్ చేస్తున్న మరొక రెండు ప్లాన్ లు కూడా వున్నాయి. అవే, BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్.  ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజాల గురించి క్రింద చూడవచ్చు.

BSNL రూ.797:

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.

BSNL రూ.397:

పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 200 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే యూజర్లకు పూర్తిగా 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ అఫర్ కోసం Click Here  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :