Amazon Sale best Smart Watch Deals under rs 1000 from great summer sale
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజు మూడో రోజుకు చేరుకుంది. ఈరోజు Amazon Sale నుండి కొత్త Smart Watch ల పైన మంచి డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. ఈ అమెజాన్ సేల్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఎక్కువ డిస్కౌంట్ తో అతి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు Noise, Fire Bolt మరియు beatXP లేటెస్ట్ స్మార్ట్ వాచ్ పైన అతి భారీ డిస్కౌంట్లు అందించింది. అందుకే, ఈరోజు అమెజాన్ సేల్ నుండి ఈరోజు ఈ స్మార్ట్ వాచ్ లను చాలా చవక ధరకే అందుకోవచ్చు. అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Sale Price: Rs. 999
beatXP అందించిన ఈ స్మార్ట్ వాచ్ 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లే, 100+ స్పోర్ట్స్ మోడ్స్, రియల్ టైం హార్ట్ మోనిటరింగ్, Smart EzyPair టెక్నాలజీతో అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 92% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 999 చవక ధరకే లభిస్తుంది. Buy From Here
Sale Price: Rs. 949
ఫైర్ బోల్ట్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 95% జబర్దస్త్ డిస్కౌంట్ తో కేవలం రూ. 949 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ డిస్ప్లే, AI వాయిస్ అసిస్టెంట్, 100 స్పోర్ట్స్ మోడ్స్, SpO2 మరియు హార్ట్ రేట్ మోనిటరింగ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
Sale Price: Rs. 999
నోయిస్ యొక్క ఈ కొత్త స్మార్ట్ వాచ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు 83% బిగ్ డిస్కౌంట్ తో రూ. 999 డిస్కౌంట్ ప్రైస్ ట్యాగ్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ AI వాయిస్ అసిస్టెంట్, 160+Hrs బ్యాటరీ లైఫ్, మెటాలిక్ బిల్డ్, in-Built గేమ్స్, 100 స్పోర్ట్ మోడ్స్, 100+ వాచ్ ఫేస్ లు వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here