Airtel Special Offer: సంవత్సరం మొత్తం Unlimited Calling.. ఖర్చు రోజుకు రూ. 4.90 పైసలే.!
Airtel తన యూజర్లకు Special Offer అందించింది
తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం Unlimited Calling, SMS మరియు డేటా అందుకోండి
Airtel latest Offer అందించే అన్ని ప్రయోజాలను గురించి తెలుసుకోండి
దేశంలో రెండవ అతిపెద్ద టెలికం కంపెనీ Airtel తన యూజర్లకు Special Offer అందించింది. చాలా తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం Unlimited Calling, SMS మరియు డేటా ప్రయోజనాలతో పాటుగా మరిన్ని ప్రయోజనాలను కోరుకుం వారికి ఈ అఫర్ గొప్ప అప్షన్ అవుతుంది. ఈ Airtel latest Offer అందించే అన్ని ప్రయోజాలను గురించి తెలుసుకోండి.
SurveyAirtel Special Offer:
ఎయిర్టెల్ ఇటీవల తన పోర్ట్ ఫోలియోలో జత చేసిన కొత్త రూ. 1,799 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ ప్లాన్ తో సంవత్సరం (365 రోజుల) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు ఈ పూర్తి కాలానికి గాను Unlimited Calling అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో మొత్తంగా 3600 SMS ల లిమిట్ మరియు టోటల్ 24GB హై స్పీడ్ డేటాని కూడా తీసుకు వస్తుంది. ఈ ప్లాన్ రీచార్జ్ అమౌంట్ ను రోజు వారీగా లెక్కిస్తే రోజుకు కేవలం రూ. 4.90 పైసల ఖర్చుతో ఈ లాభాలను అందుకోవచ్చు.
Airtel రూ.1,799 రూపాయల ప్లాన్ తో మరో మూడు లాభాలను కూడా ఎయిర్టెల్ అఫర్ చేస్తోంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో Apollo 24|7 సర్కిల్ 3 నెలల సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. అలాగే, Free Hello Tunes మరియు Wynk Music ను కూడా ఉచితంగా అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే 3600 SMS లిమిట్ తో ఒక షర్టు వుంది. అదేమిటంటే, ఈ ప్లాన్ తో వచ్చే 3600 SMS లావు రోజుకు 100SMS లను మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీరు Unlimited 5G Data కోరుకునే మీకోసం ఎయిర్టెల్ యొక్క రూ. 839 రూపాయల ప్లాన్ ను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్ అందించే పూర్తి లాభాలను క్రింద చూడవచ్చు.
Airtel Rs. 839 Plan
ఎయిర్టెల్ యొక్క ఈ రూ. 839 ప్లాన్ ఆల్రౌండ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఎయిర్టెల్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ఏరియాలో Unlimited 5G Data ని కొద అఫర్ చేస్తుంది. ఒకవేళ మీరు 4G నెట్ వర్క్ పైన ఉన్నట్లయితే, మీకు రోజుకు 2GB డేటా 84 రోజుల పాటు లభిస్తుంది. ఈ ప్లాన్ తో 84 రోజుల Airtel Xstream Play మరియు 3 నెలల Disney+ hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.
అంతేకాదు, ఈ ప్లాన్ తో కూడా Apollo 24|7 సర్కిల్ 3 నెలల సబ్ స్క్రిప్షన్, Free Hello Tunes మరియు Wynk Music ను కూడా ఉచితంగా అఫర్ చేస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile