Airtel: రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్టెల్..!

HIGHLIGHTS

ఎయిర్టెల్ కస్టమర్ల కోసం రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ లను తీసుకొచ్చింది

ఈ రెండు ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు

బల్క్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి

భారతీ ఎయిర్టెల్ కస్టమర్ల కోసం రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ బల్క్ డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. నెల రోజుల వ్యాలిడిటీ మరియు బల్క్ డేటా కోరుకునే వారికీ తగిన విధంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్స్ మరియు ఇవి అఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఏమిటో చూద్దామా. 

ఎయిర్టెల్ లేటెస్ట్ గా రూ.489 మరియు రూ.509 రూపాయల అన్లిమిటెడ్ ప్లాన్ లను వినియోగదారుల కోసం అంధుభాటులోకి తీసుకువచ్చింది. ఈ రెండు ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు క్రింద చూడవచ్చు. 

Airtel Rs.489 Plan:

ఎయిర్టెల్ కొత్తగా తెచ్చిన ఈ రూ.489 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ 50 GB హై స్పీడ్ డేటా అంధిస్తుంది. రోజు వారి లిమిట్ లేదు కాబట్టి ఈ డేటాని వ్యాలిడిటీ కాలానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, 300SMS లు, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ పైన రూ.100 క్యాష్ బ్యాక్, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు Wynk మ్యూజిక్ మరియు 3 నెలల Apollo 24/7 సర్కిల్ మెంబర్ షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

Airtel Rs.509 Plan:

ఎయిర్టెల్ కొత్తగా తెచ్చిన ఈ రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ 50 GB హై స్పీడ్ డేటా అంధిస్తుంది. రోజు వారి లిమిట్ లేదు కాబట్టి ఈ డేటాని వ్యాలిడిటీ కాలానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, 300SMS లు, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ పైన రూ.100 క్యాష్ బ్యాక్, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు Wynk మ్యూజిక్ మరియు 3 నెలల Apollo 24/7 సర్కిల్ మెంబర్ షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

మరిన్ని ఎయిర్టెల్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :