Airtel best plans with Jio Hotstar free subscription
Airtel యూజర్లకు Jio Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో పాటు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందుకుంటారు. అంటే, వచ్చే ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశం కూడా దక్కుతుంది.
జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందించే 4 ప్రీపెయిడ్ ప్లాన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లతో రీఛార్జ్ చేసే యూజర్లు జియో హాట్ స్టార్ ను ఉచితంగా అందుకోవచ్చు.
ఎయిర్టెల్ యొక్క ఈ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ తో మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అంతేకాదు, 5GB డేటా మరియు 7 రోజుల వ్యాలిడిటీ కూడా అందుతుంది.
ఇది 28 రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ అన్లిమిటెడ్ 5G డేటా, డైలీ 100SMS మరియు డైలీ 2GB డేటా లభిస్తుంది. అంతేకాదు, 28 డేస్ జియో హాట్ స్టార్ యాక్సెస్, Apollo 24|7 మెంబర్ షిప్ మరియు ఉచిత Halo ట్యూన్ కూడా అందిస్తుంది.
ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 2GB డేటా మరియు డైలీ 100SMS అంధిస్తుంది. ఇది కాకుండా 84 రోజుల జియో హాట్ స్టార్ యాక్సెస్ మరియు Apollo 24|7 మెంబర్ షిప్ తో పాటు ఉచిత Halo ట్యూన్ కూడా అందిస్తుంది.
Also Read: Realme GT 6T 5G పై రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఇది పూర్తిగా 365 రోజులు చెల్లుబాటు అయ్యే వన్ ఇయర్ అన్లిమిటెడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 365 రోజుల, అంటే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 2GB డేటా మరియు డైలీ 100SMS లతో పాటు వన్ ఇయర్ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను కూడా అందుకుంటారు.
Note: జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ మాత్రమే లభిస్తుందని గమనించాలి