JIO నుంచి 1.2 జీబీ డేటా డైలీ ఇస్తుంది ,28 డేస్ వాలిడిటీ తో…

JIO నుంచి 1.2 జీబీ డేటా డైలీ ఇస్తుంది ,28 డేస్ వాలిడిటీ  తో…

జియో  తన యూజర్స్ కి  199 రూపీస్ ప్లాన్ లో  1.2 జీబీ డేటా డైలీ ఇస్తుంది ,28 డేస్ వాలిడిటీ  తో . అండ్ ఫ్రీ అన్లిమిటెడ్ SMS, వాయిస్ కాల్స్ అండ్ అన్లిమిటెడ్ జియో యాప్స్ యాక్సెస్ లభ్యం . 
ఎయిర్టెల్ రూ 199, ప్లాన్
ఎయిర్టెల్ తన ప్రణాళికలను రివైజ్ చేసింది . ఇప్పుడు ఎయిర్టెల్ వినియోగదారులు 199 రూపీస్ లో  ప్రతిరోజూ 1 GB డేటా అండ్ కాలింగ్  మరియు 100 SMS ప్రతి రోజు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పధకం యొక్క వాలిడిటీ  28 రోజులు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Santhoshi

Santhoshi