ఈ అద్భుతమైన స్మార్ట్ఫోన్లు 5000 mAh బ్యాటరీతో ఇండియా లో లాంచ్….!!!

Updated on 05-Sep-2017

ఈ  కంపెనీ  బెర్లిన్లో IFA 2017 లో రెండు స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. Zopo P5000 స్మార్ట్ఫోన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో అందుబాటులో ఉంది, అయితే Z5000 బ్లాక్ మరియు గోల్డ్ రంగు  కలర్ లో అందుబాటులో ఉంది. అయితే, ఈ  డివైసెస్  ధర మరియు లభ్యత గురించి ఏ సమాచారం అందించలేదు.

13 మెగాపిక్సెల్స్ మరియు 5 మెగాపిక్సెల్ సెన్సార్  కాంబినేషన్  యొక్క  డ్యూయల్  కెమెరా సెటప్ రెండు పరికరాల్లో ఇవ్వబడింది. ముందు  ఫ్రంట్ కెమెరా  మరియు వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్  ఫ్రంట్  షూటర్ ఉంది ఇది సాఫ్ట్ LED ఫ్లాష్ తో వస్తుంది. రెండు ఫోన్స్ 1.8GHz ఆక్టా  కోర్  హెలియో P10 ప్రాసెసర్ మరియు మాలి T860 GPU కలిగి వున్నాయి . 

Zopo P5000 స్మార్ట్ఫోన్ 5.99 అంగుళాల HD + IPS డిస్ప్లేతో లభిస్తుంది, దాని స్క్రీన్ రిజల్యూషన్ 1440 x 720 పిక్సల్స్, మరియు ఇది 18: 9 అంగుళాల రేషియా మాంటైన్.  Zopo Z5000 స్మార్ట్ఫోన్ ఒక 5.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది మరియు దాని స్క్రీన్ రిజల్యూషన్ 1280 x 720 పిక్సెల్స్.

P5000 4GB RAM మరియు 32GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి  ఉంది, అయితే Z5000 4GB RAM మరియు 64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి  ఉంది. రెండు  స్టోరేజీస్  మైక్రో SD కార్డ్ ద్వారా మెరుగుపరచబడతాయి. అదనంగా, ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 7.0 నౌగాలో నడుస్తాయి మరియు 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటాయి, ఇవి వేగంగా ఛార్జింగ్ కి  మద్దతిస్తాయి. కనెక్టివిటీకి, ఈ ఫోన్ 4G VoLTE, వైఫై, బ్లూటూత్ 4.0, USB టైప్-సి పోర్ట్ మరియు GPS కి మద్దతు ఇస్తుంది.

FLIPKART లో స్మార్ట్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఫై 80 % కి పైగా భారీ తగ్గింపు…..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :