ఈ రోజే 12,999 రూ లకు 4GB ర్యామ్ తో Yunicorn మొదటి ఫ్లాష్ సేల్స్

YU బ్రాండ్ నుండి Yunicorn ఈ రోజు మొదటి ఫ్లాష్ సేల్స్ జరగనున్నాయి మధ్యాహ్నం 2PM కు. ఈ లింక్ లో కొనగలరు ఫోన్ ను.

అయితే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఈ రోజు సేల్స్ లో కొనాలంటే. మొదటి నెల 12,999 రూ లకు సెల్ అయ్యి, ఆ తరువాత నుండి 9 రూ లకు సెల్ అవుతుంది.

ఫోన్ కంప్లీట్ స్పెక్స్ ఈ లింక్ లో చూడగలరు. Yunicorn ను మేము వాడటం జరిగింది. దాని పై మా మొదటి అభిప్రాయాలను ఈ లింక్ లో తెలుసుకోండి. 

మొత్తం మూడు కలర్స్ లో వస్తుంది. Rush Silver, Graphite, మరియు Rush Gold. Rush Gold వేరియంట్ లిమిటెడ్ హాండ్ సెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :