Xiaomi Mi 5X 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కూడా మార్కెట్లోకి ఎంట్రీ…..!!!

Updated on 12-Aug-2017

Xiaomi  గత నెలలో చైనా లో  Xiaomi Mi 5X  యొక్క  4GB  RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ని లాంచ్ చేసింది ఇప్పుడు సరికొత్తగా  Xiaomi తన  4GB RAM  అండ్32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. 

4GBRAM  అండ్  64GB స్టోరేజ్ వేరియంట్ గల  Xiaomi Mi 5X యొక్క ధర  1499 Yuan సుమారు  14,285 రూపాయలు . वहीं इसक वेरिएंट అలానే 4GB RAM అండ్  32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర  1,299 Yuan సుమారు  12,465 రూపాయలు .Xiaomi Mi 5X కొత్త వేరియంట్ స్పెక్స్ చూస్తే 

డిస్ప్లే: 5.5 ఇంచస్ బాడీ . ప్రోసెసర్ : 2GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ . మరియు  4GB RAM  అండ్  Adreno 506 GPU  . इसमे 32GB ఇంటర్నల్ స్టోరేజ్ , 128GB ఎక్స్ పాండబుల్  స్టోరేజ్ .డ్యూయల్ SIM , ఆండ్రాయిడ్  7.1.1 Nougat  అండ్  3080 mAh బ్యాటరీ 12MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ .  5MPఫ్రంట్ కెమెరా లు కలవు. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :