Xiaomi Redmi 5 ప్లస్ భారత్ లో Redmi Note 5 పేరు తో లాంచ్……

Updated on 23-Jan-2018

2017 డిసెంబరులో షావోమి  రెడ్మి 5 మరియు రెడ్మి 5 ప్లస్లను  ప్రవేశపెట్టింది , అయితే ఇప్పటివరకు  చైనాలో అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే సేల్స్ కి అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరిలో, కంపెనీ ప్రపంచ మార్కెట్లో తన ఫోన్ ని లాంచ్ చేస్తుందని  అంచనా వేయబడింది.Xiaomi Redmi 5 ప్లస్ ఫీచర్స్ చూస్తే , ఇది డ్యూయల్  సిమ్ మద్దతు అందిస్తుంది మరియు HD డిస్ప్లే  ఒక 18: 9 యాస్పెక్ట్ రేషియో అందిస్తుంది . Redmi 5 ప్లస్ 5.99-అంగుళాల డిస్ప్లే మరియు స్నాప్డ్రాగెన్  625 SoC పై  పని చేస్తుంది .

దీనితో పాటు 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.25 మైక్రో పిక్సల్  సెన్సర్ తో  వస్తుంది. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ప్రీ-లోడెడ్ బ్యూటీ 3.0 యాప్ తో  మెరుగుపరచిన పోర్ట్రైట్ షాట్లను ఈ ఫోన్  కలిగి వుంది .

 

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :