దీపావళి సందర్భంగా 1 Re ఫ్లాష్ సేల్స్ చేస్తుంది Xiaomi

HIGHLIGHTS

నవంబర్ 3,4,5 తేదిలలో

దసరా, దీపావళి ఫెస్టివ్ సిజన్స్ లో ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో చాలా ఆఫర్స్, డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా xiaomi కొత్త ఆఫర్స్ ఇస్తుంది. ఈ ఆఫర్స్ పై మరింత ఇన్ఫర్మేషన్ ఈ Mi.com లింక్ లో చూడగలరు.

నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకూ xiaomi ఈ ఆఫర్స్ ను ఇస్తుంది. కేవలం ఒక్క రూపాయి కి ఫ్లాష్ సెల్ చేస్తుంది. అయితే 1 రూ ఫ్లాష్ సెల్ ఐటెం ను cart కు యాడ్ చేసుకుంటేనే కానీ అది ఏంటి అనేది కొనే వారికీ కనపడదు.

అలానే ఈ 1 రూ ఫ్లాష్ సెల్ ఐటమ్స్ కు వారేంటి ఉండవు. అసలు అవి xiaomi ప్రొడక్ట్స్ నే కాదా అని కూడా క్లూ లేదు. అయితే ఫ్లాష్ సెల్ 3 రోజులూ 2PM అండ్ 6PM కు స్టార్ట్ అవుతుంది.

ఫ్లాష్ సెల్ లో పాల్గొనటానికి ముందుగా Mi.com లోకి వెళ్లి రిజిస్టర్ అయ్యి, దీపావళి మెసేజ్ ను ట్విటర్ లో కాని ఫేస్ బుక్ లో కాని ఒకసారి పోస్ట్ చేసి షేర్ చేస్తే చాలు. సేల్స్ కూడా xiaomi అఫీషియల్ వెబ్ సైట్  mi.com/in లోనే జరుగుతాయి.

అలానే Light Mi Up అనే గేమ్ లో పార్టిసిపేట్ చేసి, వారి చెప్పినట్టు ఆడితే, లక్కీ విన్నర్స్ కు Mi ఫోన్ ఫ్రీ. ఈ రెండు ఆఫర్స్ తో పాటు Mi స్టోర్ లోనవంబర్ 3,4 5 తేదిలలో ఏదైనా షాపింగ్ చేస్తే xiaomi టీవీ 2S పొందే అవకాశం ఉంది. PayYouMoney కూడా 5% క్యాష్ బ్యాక్స్ ఇస్తుంది Mi స్టోర్ లో షాప్ చేస్తే

ఈ ఆఫర్స్ పై మరింత ఇన్ఫర్మేషన్ ఈ Mi.com లింక్ లో చూడగలరు. సేల్స్ పై నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఈ లింక్ లోని Mi store యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :