Xiaomi Redmi Pro 2 గురించి కొత్త లీక్స్ బయటకు వచ్చాయి

Xiaomi Redmi Pro 2  గురించి కొత్త లీక్స్ బయటకు వచ్చాయి

Xiaomi Redmi Pro 2  గురించి కొత్త లీక్స్ బయటకు వచ్చాయి .ఈ కొత్త లీక్   GizChina లీక్ చేసింది , Xiaomi Redmi Pro 2  తరువాత నెల లాంచ్ అవ్వనుంది . 

ఈ లీక్స్ ప్రకారం , Xiaomi Redmi Pro 2  లో ఫుల్  HD  డిస్ప్లే మరియు ,  రెసొల్యూషన్ 1920×1080  పిక్సల్స్ . Xiaomi Redmi Pro 2  లో వీటితో పాటుగా  3GB  RAM  ఇవ్వబడింది . 

 దీనిలో రేర్ కెమెరా సెటప్  కలదు .  ఒక కెమెరా  12MP  అండ్ రెండవది  5MP  ఫ్రంట్ సైడ్  16MP  కెమెరాలు  ఇవ్వబడ్డాయి. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo