నేడు మధ్యాహ్నం 12 గంటలకు Xiaomi Redmi నోట్ 5 స్మార్ట్ఫోన్ సేల్స్ Flipkart లో…..

నేడు మధ్యాహ్నం 12 గంటలకు Xiaomi Redmi నోట్ 5 స్మార్ట్ఫోన్ సేల్స్  Flipkart లో…..

ఇటీవలే భారతదేశంలో Xiaomi రెండు కొత్త స్మార్ట్ఫోన్లు, Redmi Note 5 మరియు Redmi Note 5 ప్రో స్మార్ట్ఫోన్ల ను , తక్కువ బడ్జెట్ మరియు అద్భుతమైన ఫీచర్స్ తో ప్రారంభించింది .  ఇంకా చైనాలో ఈ రెండు స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టలేదు.   నేడు మాత్రమే Redmi నోట్  5 స్మార్ట్ఫోన్ Flipkart ద్వారా తీసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు , మీరు Xiaomi Redmi నోట్   5 ని కొనుగోలు చేయగలుగుతారు,మేము ఈ స్మార్ట్ఫోన్ ధర గురించి మాట్లాడితే , Redmi నోట్  5 ని  మీరు ఈ స్మార్ట్ఫోన్ రెండు వేర్వేరు వేరియంట్స్  మరియు వివిధ ధరలలో  కొనుగోలు చేయవచ్చు . ఈ స్మార్ట్ఫోన్ యొక్క 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999 లో కొనుగోలు చేయవచ్చు.

దీనితో పాటు, మీరు దాని 4GB RAM మరియు 64GB స్టోరేజ్  వేరియంట్ గురించి చర్చించినట్లయితే, అది మీకు రూ. 11,999 వద్ద ధర లభ్యం . మీరు ఈ స్మార్ట్ఫోన్లను తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీరు Flipkart కు వెళ్లడం ద్వారా వాటి కోసం మీరు నమోదు చేసుకోవచ్చు, మరియు దీని తర్వాత సేల్ మొదలవుతుంది, అప్పుడు Flipkart  నుండి మీకు సమాచారం లభిస్తుంది. దీని అర్థం సెల్ ప్రారంభాన్ని వెంటనే Flipkart మీకు సమాచారం  ద్వారా ఇస్తుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo