Xiaomi Redmi నోట్ 5 మరియు Redmi Note 5 Pro స్మార్ట్ ఫోన్స్ మరోసారి Flipkart మరియు Me.Com వద్ద సేల్ కోసం అందుబాటులో ఉన్నాయి….

Updated on 21-Mar-2018

Xiaomi Redmi నోట్  5 మరియు Xiaomi Redmi నోట్  5 ప్రో స్మార్ట్ఫోన్లు మరోసారి ఫ్లిప్కార్ట్ మరియు Me.com వద్ద ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి సేల్ కి  అందుబాటులో ఉన్నాయి Xiaomi Redmi Note 5 స్మార్ట్ఫోన్ రెండు వేరు వేరు RAM మరియు స్టోరేజ్ వేరియంట్స్ లో లభ్యం .

ఈ స్మార్ట్ఫోన్ యొక్క 3 జీబి ర్యామ్ మరియు 32 జీబి స్టోరేజ్ వేరియంట్ ని  రూ. 9,999 ధర వద్ద తీసుకోవచ్చు. దీనితో పాటు, దాని 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్స్ ని  రూ. 11,999 ధర వద్ద తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ని  మీరు బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ మరియు రోజ్ గోల్డ్ రంగుల్లో తీసుకోవచ్చు.

Xiaomi Redmi నోట్  5 ప్రో స్మార్ట్ఫోన్ కూడా రెండు వేర్వేరు వేరియంట్స్ లో పరిచయం చేయబడింది .  దీని 4GB RAM మరియు 64GB స్టోరేజ్  వేరియంట్స్ మీకు రూ. 13,999 లో లభ్యం , దాని 6GB RAM వేరియంట్ ధర రూ. 16,999 ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ని  మీరు బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ , మరియు రోజ్ గోల్డ్ వంటి కలర్స్ లో తీసుకోవచ్చు .

 ఈ నెల ప్రారంభంలో, కంపెనీ ఈ స్మార్ట్ఫోన్లు ప్రారంభించడంతో జియో తో భాగస్వామ్యం చేసింది. మీకు ఈ స్మార్ట్ ఫోన్స్ తో పాటు రూ. 2200 క్యాష్బ్యాక్ వోచర్లు అందుబాటులో ఉన్నాయి, దీనితో పాటు, మీరు 4.5GB వరకు  4G డేటాను అందిస్తున్నారు. ఇదే కాకుండా ఈ రెండు స్మార్ట్ఫోన్లు కూడా అల్ట్రా స్లిమ్ కేసు తో వస్తున్నాయి.

 

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :