Xiaomi Redmi Note 4 రేపు మధ్యాహ్నం 12 గంటలనుంచి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ మరియు Mi.com లో సేల్స్

Xiaomi Redmi Note 4  రేపు మధ్యాహ్నం   12  గంటలనుంచి  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  ఫ్లిప్కార్ట్ మరియు  Mi.com  లో సేల్స్
HIGHLIGHTS

దీని యొక్క ధర భారత్ లో Rs. 9,999 నుంచి మొదలు .

Xiaomi Redmi Note 4  రేపు మధ్యాహ్నం  12  గంటలనుంచి  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  ఫ్లిప్కార్ట్ మరియు  Mi.com  లో సేల్స్ జరుపుకుంటుంది. దీని  యొక్క ధర  భారత్ లో  Rs. 9,999  నుంచి మొదలు .  ఇది 3 వేరియంట్స్  లో అందుబాటులో కలదు – 2GB  RAM  మరియు  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 9,999  .  అలానే  3GBRAM  మరియు 32GB ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర Rs. 10,999 .  అలానే  4GB RAM  మరియు 64GB ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర Rs. 12,999  .  ఇది గోల్డ్  మరియు గ్రే  అండ్ మెట్  బ్లాక్  అండ్ సిల్వర్ కలర్స్ లో అవైలబుల్  గా వుంది. 

Xiaomi Redmi Note 4  స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్  పై  కన్నేస్తే  5.5- ఇంచెస్  ఫుల్  HD 2.5D  కర్వ్డ్  డిస్ప్లే కలదు  మరియు డిస్ప్లే  యొక్క రెసొల్యూషన్ .  1920×1080  పిక్సల్స్  అండ్  2.0GHz  ఆక్టా  కోర్ స్నాప్  డ్రాగన్  625  ప్రోసెసర్  కలిగి వుంది.  ఇది అడ్రినో  506GPU  తో వస్తుంది .  మరియు దీనిలో హైబ్రిడ్  సిమ్  కూడా కలదు .  ఇది ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది .  దీనిలో 4100mAh  బ్యాటరీ  అండ్ ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా కలదు. 

 ఇక RAM  మరియు స్టోరేజ్  గురించి   మాట్లాడుకున్నట్లయితే ,  దీనిలో స్టోరేజ్  ని  128GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చును . దీనిలో  13  ఎంపీ ఆటోఫోకస్  రేర్  కెమెరా  మరియు డ్యూయల్ టోన్ LED  ఫ్లాష్  తో ఇవ్వబడింది. మరియు ఫ్రంట్  5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది . దీనిలో  4G VoLTE  సపోర్ట్ కూడా కలదు .  USB టైప్  C  ఫీచర్  ని కలిగి వుంది. దీని  బరువు  175  గ్రాములు మరియు తిక్నెస్  8.35mm . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo