Redmi 4, Redmi Note 4, Redmi 4A స్మార్ట్ ఫోన్స్ పొందుటకు ఈరోజు చాలా మంచి రోజు

 చైనా స్మార్ట్ ఫోన్ నిర్మాణ  కంపెనీ   Xiaomi  నుంచి   అనేక స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చాయి వాటిలో  ఎక్కువగా  ప్రజాధారణ  పొందినవి 3 స్మార్ట్ ఫోన్స్ 

XIAOMI  స్మార్ట్ ఫోన్స్  అయిన  Redmi 4, Redmi Note 4, Redmi 4A  స్మార్ట్ ఫోన్స్ పొందుటకు  ఈరోజు  చాలా  మంచి రోజు  
ఎందుకంటే ఒకవేళ మీరు 3 స్మార్ట్ ఫోన్స్ మీకు నచ్చిన  మోడల్  తీసుకోవాలనుకుంటే  ఈరోజే ప్రీ  ఆర్డర్  చేసుకోవచ్చు .
ఈరోజు మీరు ప్రీ  ఆర్డర్ చేసుకుంటే 5 డేస్  తరువాత  మీకు పొందవచ్చును.   ఈ స్మార్ట్ ఫోన్స్  అన్నీ  mi.com  లో ప్రీ  ఆర్డర్  కి అందుబాటులో కలవు . 

 

Connect On :