Xiaomi Redmi Note 4 మరియు Redmi 4A లను ఈరోజు Mi.com లో మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు

Xiaomi Redmi Note 4  మరియు  Redmi 4A  లను  ఈరోజు  Mi.com  లో   మీరు ప్రీ  ఆర్డర్ చేసుకోవచ్చు
HIGHLIGHTS

దీని ద్వారా యూజర్స్ కి ఈ డివైసెస్ చాలా సులభంగా లభిస్తాయి

Xiaomi Redmi Note 4  మరియు  Redmi 4A  లను  ఈరోజు  Mi.com  లో   మీరు ప్రీ  ఆర్డర్ చేసుకోవచ్చు .కంపెనీ  తన ఈ  ప్రీ  ఆర్డర్  సిస్టం  ని మార్చ్  లో    పెట్టింది .  దీని ద్వారా యూజర్స్ కి   ఈ డివైసెస్ చాలా  సులభంగా  లభిస్తాయి . 

Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Xiaomi Redmi Note 4  యొక్క ధర  భారత్ లో  Rs. 9,999  నుంచి మొదలు .  ఇది 3 వేరియంట్స్  లో అందుబాటులో కలదు – 2GB  RAM  మరియు  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 9,999  .  అలానే  3GBRAM  మరియు 32GB ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర Rs. 10,999 .  అలానే  4GB RAM  మరియు 64GB ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర Rs. 12,999  .  ఇది గోల్డ్  మరియు గ్రే  అండ్ మెట్  బ్లాక్  అండ్ సిల్వర్ కలర్స్ లో అవైలబుల్  గా వుంది. 

फ्लिपकार्ट पर Redmi Note 4 (Gold, 32 GB) (2 GB RAM), 9,999 रूपये में खरीदें

Xiaomi Redmi Note 4  స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్  పై  కన్నేస్తే  5.5- ఇంచెస్  ఫుల్  HD 2.5D  కర్వ్డ్  డిస్ప్లే కలదు  మరియు డిస్ప్లే  యొక్క రెసొల్యూషన్ .  1920×1080  పిక్సల్స్  అండ్  2.0GHz  ఆక్టా  కోర్ స్నాప్  డ్రాగన్  625  ప్రోసెసర్  కలిగి వుంది.  ఇది అడ్రినో  506GPU  తో వస్తుంది .  మరియు దీనిలో హైబ్రిడ్  సిమ్  కూడా కలదు .  ఇది ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది .  దీనిలో 4100mAh  బ్యాటరీ  అండ్ ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా కలదు. 

 ఇక RAM  మరియు స్టోరేజ్  గురించి   మాట్లాడుకున్నట్లయితే ,  దీనిలో స్టోరేజ్  ని  128GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చును . దీనిలో  13  ఎంపీ ఆటోఫోకస్  రేర్  కెమెరా  మరియు డ్యూయల్ టోన్ LED  ఫ్లాష్  తో ఇవ్వబడింది. మరియు ఫ్రంట్  5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది . దీనిలో  4G VoLTE  సపోర్ట్ కూడా కలదు .  USB టైప్  C  ఫీచర్  ని కలిగి వుంది. దీని  బరువు  175  గ్రాములు మరియు తిక్నెస్  8.35mm . 

फ्लिपकार्ट पर Redmi Note 4 (Gold, 32 GB) (2 GB RAM), 9,999 रूपये में खरीदें

 Xiaomi Redmi 4A దీని ధర Rs 5,999 గా నిర్ణయించబడింది .
గత  కొంతకాలం  ముందే  షియోమీ  కంపెనీ  భారతీయ  మార్కెట్  లో  అన్నికంటే  చౌకైన  4G VoLTE  స్మార్ట్  ఫోన్  (Xiaomi Redmi 4A)  ను ప్రవేశ  పెట్టింది . ఇప్పటివరకు  ఎన్నోసార్లు ఈ స్మార్ట్  ఫోన్  సేల్స్ జరిగాయి  

Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
ఈ  స్మార్ట్  ఫోన్ 3 వేరియంట్స్ లలో  అందుబాటులో  వుంది  2GBమరియు  32GB స్టోరేజ్ గల  వేరియంట్  ధర  Rs. 9,999 అలాగే  3GB రామ్ మరియు  32GB ఇంటర్నల్  స్టోరేజ్ గల  వేరియంట్ ధర  Rs. 10,999 అలాగే 4GB ramమరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్ వేరియంట్ ధర  Rs. 12,999గా  వున్నాయి. దీని  యొక్కస్టోరేజ్ ని  మైక్రో  sd  ద్వారా 128GB వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

డిస్ప్లే: 5 అంగుళాల, 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్  సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్

ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

फ्लिपकार्ट पर Redmi Note 4 (Gold, 32 GB) (2 GB RAM), 9,999 रूपये में खरीदें

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo