Xiaomi Redmi 5 లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి

Xiaomi Redmi 5 లైవ్  ఇమేజెస్  లీక్ అయ్యాయి
HIGHLIGHTS

చైనా ఫోన్ నిర్మాణ కంపెనీ Xiaomi భారత్ లో Redmi 4 ఈ మద్యనే లాంచ్ చేసింది.

 చైనా  ఫోన్ నిర్మాణ  కంపెనీ  Xiaomi  భారత్ లో  Redmi 4  ఈ మద్యనే  లాంచ్ చేసింది.   లేటెస్ట్ అప్డేట్  ఏంటంటే దీని యొక్క సక్సెసర్  ఫై పని చేస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ పేరు  Xiaomi Redmi 5 . 
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లైవ్  ఇమేజెస్ లీక్ అయ్యాయి.  ఆండ్రాయిడ్  హెడ్ లైన్ ఈ ఇమేజెస్ ని లీక్  చేసింది .  లైవ్ ఇమేజెస్ ప్రకారం  ఈ స్మార్ట్ ఫోన్ ఫుల్   మెటల్ బాడీ కలిగి  ఫింగెర్ప్రింట్  సెన్సార్  కలిగి వుంది. 
ఈ డివైస్  యొక్క డిస్ప్లే  5  ఇంచెస్ మరియు  4,000mAh  బ్యాటరీ  అండ్ ఈ డివైస్  లో డ్యూయల్ సిమ్  స్లాట్ కలదు .  దీని గురించి మరింత సామాచారం త్వరలో వెలువడనుంది. 

Redmi 4  స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  ఆదారితమైన  MIUI 8  పై  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  కలదు .  13 ఎంపీ రేర్ కెమెరా  డ్యూయల్  LED  ఫ్లాష్ తో వస్తుంది .  దీనితో పాటుగా ఫోన్  లో  5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo