ఈరోజు Tatacliq లో జరిగే సేల్ గురించి చెప్పబోతున్నాము . ఒకవేళ మీరు Redmi 4A స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఈరోజు Tatacliq ద్వారా మీరు కొనొచ్చు . ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ మొదలవుతుంది . ఈ ఫోన్ యొక్క ధర Rs 6,999 .
Xiaomi Redmi 4A కొత్త వేరియంట్ ఫీచర్స్ గమనిస్తే 5- ఇంచెస్ HD డిస్ప్లే 720 x 1280 పిక్సల్స్ . మరియు 1.4GHz స్నాప్ డ్రాగన్ 425 ప్రోసెసర్ అండ్ అడ్రినో 308 GPU తో వుంది . దీనిలో 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు . స్టోరేజ్ ని మైక్రో SD ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . దీనిలో 3,120 mAh బ్యాటరీ కలదు . ఇది ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది .
దీనిలో 13- ఎంపీ రేర్ కెమెరా అండ్ PDAF, LED ఫ్లాష్ , a f/2.2 అపార్చర్ తో ఇవ్వబడింది . అలానే 5- ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది . దీనిలో హైబ్రిడ్ డ్యూయల్ SIM , 4G VoLTE, WIFI (802.11 b/g/n), బ్లూటూత్ 4.1, GPS, నద్ ఒక మైక్రో USB పోర్ట్ వంటి వంటి ఫీచర్స్ కలవు
Xiaomi Redmi 4A 32 GB (Dark Grey) 3 GB RAM, Dual SIM 4G, అమెజాన్ లో 6,999 లకు కొనండి
అమెజాన్ లో సగానికి సగం కాస్ట్ తగ్గిన అదిరిపోయే బ్రాండెడ్ లాప్టాప్ లు …..!!!