Xiaomi Redmi 4 సేల్స్ రేపే

Xiaomi Redmi 4  సేల్స్  రేపే
HIGHLIGHTS

Xiaomi Redmi 4 ధర Rs. 6,999 నుంచి మొదలు

Xiaomi Redmi 4  ని కొనుగోలు  చేయటానికి  మీకు రేపు  మంచి అవకాశం .రేపు  Xiaomi Redmi 4  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో సేల్స్ జరగనున్నాయి . రేపు అనగా  6  జూన్  మధ్యాహ్నం  12 గంటలకు  అమెజాన్ ఇండియా లో జరుగుతున్నాయి.  ఈ స్మార్ట్ యొక్క ధర  Rs. 6,999  నుంచి  మొదలవుతాయి . 

దీనిని భారత్ లో  3  వేరియంట్స్  లో ప్రవేశపెట్టారు . దీని  2GB RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర  Rs. 6,999 .  అలానే  3GB RAM  మరియు 32GB ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర Rs. 8,999  .  అలానే  4GB RAM  మరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర Rs. 10,999 . 

Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280×720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 
మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo