xiaomi కొత్త లాంచ్ స్మార్ట్ ఫోన్ పై మరలా లీక్స్ వచ్చాయి.

xiaomi  కొత్త లాంచ్ స్మార్ట్  ఫోన్  పై  మరలా  లీక్స్  వచ్చాయి.

xiaomi  కొత్త లాంచ్ స్మార్ట్  ఫోన్  పై  మరలా  లీక్స్  వచ్చాయి.  తాజాగా  వచ్చిన  లీక్స్  అనుసారం   వచ్చే నెలలో  విడుదల  కాబోతుందని సమాచారం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్  ఫోన్  వచ్చేసి "Xiaomi Mi Note 3" ఈ స్మార్ట్  ఫోన్  విడుదల  కి సంభందించి  తాజాగా రూమర్స్ 
 చక్కర్లు  కొడుతున్నాయి.  

ఈ స్మార్ట్  ఫోన్  యొక్క రుమర్డ్  స్పెక్స్  ఈ విధముగా  వున్నాయి. 

 లీక్స్  ఆధారంగా , Xiaomi Mi Note 3 కర్వ్డ్  డిస్ప్లే  ని కలిగి  వుంటుందట  మరియు పవర్ఫుల్  క్వాల్ కామ్  స్నాప్డ్రాగన్ 835 64- బిట్ ఆక్టా 
 కోర్ ప్రోసెసర్  తో  వుంది మరియు  8GB  RAM మరియు  128GB/256GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్  కలిగి ఉంటుందని సమాచారం.. 5.7 ఇంచెస్  డిస్ప్లే  విత్  QHD (2560 x 1440 పిక్సల్స్ )   4070 mAh  బ్యాటరీ  తో  డ్యూయల్  కెమెరా  సెటప్  కలిగివుందని  లీక్స్ ద్వారా 
 తెలిసిన  సమాచారం .కెమెరా  కెపాసిటీ దాదాపుగా  22.56-ఎంపీ రేర్  కెమెరా విత్ సోనీ  IMX318 Exmor RS సెన్సార్ ,  f/2.0అపార్చర్ ,తో మరియుఫ్రంట్ సైడ్  8-ఎంపీ షూటర్ విత్  f/2.0 అపార్చర్ తో వస్తుందని  సమాచారం. దీని ధర గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. 

Santhoshi

Santhoshi