భారీ ఫీచర్స్ తో ….!!! Xiaomi నుంచి ఈ అమేజింగ్ స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్………!!!

Updated on 14-Aug-2017

 ఒకవేళ మీరు ఎన్నో రోజుల నుంచి  Xiaomi Mi Note 3  గురించి వెయిట్ చేస్తున్నట్లయితే ,  ఇది మీకొక  మంచి వార్త .    ప్రస్తుతం చైనా నుంచి వచ్చిన ఒక కొత్త సమాచారం ప్రకారం  కంపెనీ  Mi Note 3  ని అతి త్వరలో ప్రవేశపెట్టనుంది .  కంపెనీ గత ఏడాది  Mi Note 2  ని చాలా ఆలస్యంగా ప్రవేశపెట్టింది ,  ఇప్పుడు  Xiaomi Mi note 3  ని ఈ నెలలో ప్రవేశపెడుతుంది . 

 ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ AMOLEd  టచ్ స్క్రీన్ డిస్ప్లే తో వస్తుంది ,  ఈ డిస్ప్లే  QHD  రెజల్యూషన్ కలిగి వుంది . దీనితో పాటుగా స్నాప్ డ్రాగన్  835  ప్రోసెసర్  తో వస్తుంది . మరియు  6GB  RAM  కలిగి వుంది . 

15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :