Xiaomi Mi Max Prime (Gold, 128GB) లోని ప్రత్యేక లక్షణం చూడండి

Xiaomi Mi Max Prime (Gold, 128GB) లోని ప్రత్యేక లక్షణం చూడండి
HIGHLIGHTS

ఇది ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు కు ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో కలదు

Xiaomi Mi Max Prime (Gold, 128GB) లోని ప్రత్యేక లక్షణం అతిపెద్ద స్క్రీన్
దీని యొక్క ధర 19,999 రూ ఇది ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు కు ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో కలదు

 Xiaomi  నుంచి వచ్చిన ఈ సరికొత్త  స్మార్ట్ఫోన్ Xiaomi Mi Max Prime (Gold, 128GB).  ఈ స్మార్ట్ఫోన్  లోని ప్రత్యేక  లక్షణం అతిపెద్ద  స్క్రీన్  ని కలిగి ఉండటం  మరియు మంచి బాటరీ బ్యాక్ అప్  ఇంకా  మంచి ఫీచర్స్  ని  కూడా  కలిగి  వుంది. దీని యొక్క ధర 19,999 రూ ఇది ఫ్లిప్కార్ట్  లో కొనుగోలు కు ఎక్స్  క్లూజివ్  గా  అందుబాటులో కలదు. ఇంతే  పెద్ద స్క్రీన్  ని మిగతా  కొన్ని  కంపనీలు  ఇస్తున్నా కానీ ధర  చాలా  ఎక్కువగా  ఉందనే  చెప్పాలి.  వాటితో పోలిస్తే  ఇది తక్కువ  ధరలో బెస్ట్ ఫీచర్స్  ని కలిగివుండటం  మెచ్చు గో లుకు  ప్రతీక 
 ఇక దీని స్పెక్స్  చూద్దాం రండి. 
16MP ప్రైమరీ  కెమెరా  మరియు  5MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 
(6.44-ఇంచెస్ ) IPS 2.5D  గ్లాస్  కెపాసిటివ్ టచ్    స్క్రీన్  తో  1920 x 1080 పిక్సల్స్  రెసొల్యూషన్  మరియు  342 ppi 
 ఆండ్రాయిడ్  v6.0.1  మార్ష్మెలో  ఆపరేటింగ్  సిస్టం ,64-bit Q క్వాలాకామ్  స్నాప్  డ్రాగన్  652  ఆక్టో  కోర్  ప్రోసెసర్ , అడ్రినో 510 GPU, 4GB RAM, 128GB  ఇంటర్నల్  స్టోరేజ్  ని  256GB  వరకు ఎక్స్ పాండ్  చేయగలము . dual SIM 
4850mAH లిథియం పోలీమర్ బ్యాటరీ . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo